South Actress Niharika Konidela Gets Engaged to JV Chaitanya in Low-key Ceremony. Telugu actress Niharika Konidela got engaged to JV Chaitanya is a small intimate ceremony only attended by family members in Hyderabad.
#NiharikaEngagement
#Niharikakonidela
#PawanKalyan
#AlluArjun
#Ramcharan
#Megastarchiranjeevi
#Varuntej
#Nagababu
''నా బేబి సిస్టర్ నిశ్చితార్థం చేసుకుంది. వెల్‌కమ్ టు మై ఫ్యామిలీ బావా'' అంటూ తన బావకు హృదయపూర్వక స్వాగతం పలికారు వరుణ్ తేజ్. ఇక నాగబాబు రియాక్ట్ అవుతూ.. ''చాలామంది అంటుంటారు నిహారిక చాలా విషయాల్లో నాలాగే ఉంటుందని. తనపై నువ్వు అపారమైన ప్రేమను కురిపిస్తూ లైఫ్ లాంగ్ హ్యాపీగా చూసుకుంటావని బలంగా నమ్ముతున్నాను. ఇకపై అది అధికారికంగా నీ సమస్య'' అంటూ అల్లుడిపై తనదైన స్టైల్ కామెంట్ చేశారు నాగబాబు.